జాతీయ ఉద్యాన పంటల ప్రదర్శన 2023

భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ ఉద్యాన పంటల ప్రదర్శన, “వినూత్న ఉద్యాన కృషి తో స్వావలంబన” అనే నేపథ్యం పై, ఫిబ్రవరి 22 నుండి 25 వరకు భారతీయ ఉద్యాన పంటల పరిశోధన సంస్థ, హెసరఘట్ట, బెంగళూరులో  నిర్వహించబడుతోంది.

ఇందులో 250 హైటెక్ స్టాల్స్, పండ్లు, కూరగాయలు మరియు పువ్వుల యొక్క మెరుగైన రకాలు మరియు సాంకేతికతల ప్రత్యక్ష ప్రదర్శన, శాస్త్రవేత్తలతో రైతుల పరస్పర చర్చ, ప్రయోగాత్మక శిక్షణ, వర్క్‌షాప్‌లు, సమావేశాలు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. 

ఔత్సాహిక రైతులు మేళాలో పాల్గొనేందుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము.

“రండి ఉద్యాన పంటల తో కనెక్ట్ అవుదాం”. “ఉద్యాన ఉద్యమం ద్వారా దేశ ప్రగతికి తోడ్పడుదాం”. 

NHF2023
Please follow and like us: